పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బౌద్ధవిహారం అనే పదం యొక్క అర్థం.

బౌద్ధవిహారం   నామవాచకం

అర్థం : బౌద్ధ భిక్షువులు ఉండు ప్రదేశము

ఉదాహరణ : ఈ బౌద్ధవిహారము యొక్క బాగోగులు ఒక బౌద్ధభిక్షువు చూస్తున్నాడు.

పర్యాయపదాలు : బౌద్ధచైత్యం, బౌద్ధమఠం, బౌద్ధశాల


ఇతర భాషల్లోకి అనువాదం :

बौद्ध भिक्षुओं के रहने की जगह।

इस बौद्ध विहार की देख-रेख एक बौद्ध भिक्षु ही करते हैं।
बौद्ध मठ, बौद्ध विहार, विहार