అర్థం : అరవై కోట్లు మరియు అరవై కోట్లు.
ఉదాహరణ :
వంద కోట్లలో తొమ్మిది సున్నాలుంటాయి.
పర్యాయపదాలు : వందకోట్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
The number that is represented as a one followed by 9 zeros.
1000000000, billion, one thousand millionఅర్థం : వందకోట్లు.
ఉదాహరణ :
భారతదేశ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రయోజనాల కోసం కొన్ని బిలియన్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
सौ करोड़।
भारत सरकार हर साल परियोजनाओं पर कई अरब रूपये खर्च करती है।Denoting a quantity consisting of one thousand million items or units in the United States.
billion