అర్థం : తల్లి-తండ్రులకు కలిగే బిడ్డలు.
ఉదాహరణ :
వారికి ఎంతమంది సంతానం ఉన్నారు ప్రతి పిల్లల కర్తవ్యం వారి తల్లిదండ్రుల సేవచేయడం.
పర్యాయపదాలు : పిల్లలు, బిడ్దపాపలు, సంతానం, సంతు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చిన్న చిన్న పిల్లల సమూహం
ఉదాహరణ :
పిల్లల గుంపుతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావు?
పర్యాయపదాలు : చిల్లర పార్టీ, పిల్లకాయలు, పిల్లలగుంపు
ఇతర భాషల్లోకి అనువాదం :