అర్థం : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
ఉదాహరణ :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
పర్యాయపదాలు : చెండు, పుట్టచెండు, బంతి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
ఉదాహరణ :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
పర్యాయపదాలు : బంతి