పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బలం అనే పదం యొక్క అర్థం.

బలం   నామవాచకం

అర్థం : పని చెయ్యడానికి కావల్సినది.

ఉదాహరణ : మీ శక్తి కారణంచేతనే ఈ పని అవగలిగింది

పర్యాయపదాలు : దిట్ట, పుష్టి, శక్తి, శౌర్యం, సత్తా, సత్తువ, సామర్ధ్యం, సారం


ఇతర భాషల్లోకి అనువాదం :

क्षमता से पूर्ण होने की अवस्था या भाव।

आपकी ताक़त के कारण ही यह कार्य हो सका।
क्षमतापूर्णता, ताकत, ताक़त, शक्तिपूर्णता, समर्थता, सामर्थ्य

Enduring strength and energy.

stamina, staying power, toughness

అర్థం : ఎంతటి పనినైన చేయగలగడం

ఉదాహరణ : ఈ సమయంలో పని చేస్తున్నప్పుడు మీ శక్తి తెలుస్తుంది.

పర్యాయపదాలు : చేవ, దమ్ము, దిటం, పుష్టి, శక్తి, సామర్థ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई ऐसा तत्व जो कोई कार्य करता, कराता या क्रियात्मक रूप में अपना प्रभाव दिखलाता हो।

इस कार्य के दौरान आपकी शक्ति का पता चल जायेगा।
अवदान, कुव्वत, कूवत, क्षमता, ज़ोर, जोर, ताकत, ताक़त, दम, दम-खम, दम-ख़म, दमखम, दमख़म, दाप, पावर, बल, बूता, वयोधा, वाज, वीर्या, वृजन, शक्ति, सत्त्व, सत्व, हीर

The property of being physically or mentally strong.

Fatigue sapped his strength.
strength

అర్థం : మనిషి మొదలైన ప్రాణులకు ఉండే సామర్థ్యం

ఉదాహరణ : మంత్రిగారు తన ఉపన్యాసం విద్య మరియు కుటుంబ నియామకం పై బలం ఇచ్చాడు

పర్యాయపదాలు : శక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष वस्तु आदि को दिया जाने वाला महत्त्व।

मंत्री जी ने अपने भाषण में शिक्षा और परिवार नियोजन पर बल दिया।
ज़ोर, जोर, बल

Special emphasis attached to something.

The stress was more on accuracy than on speed.
focus, stress