సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లోపలకు వ్యతిరేకార్థం
ఉదాహరణ : వాళ్ళిద్దరూ బయట మాట్లాడుకొంటున్నారు.
పర్యాయపదాలు : వెలుపల
అర్థం : అధికారము, ప్రభావము మొదలైనవాటితో కాకుండా.
ఉదాహరణ : ఈ పని నా శక్తికి మించినదిగా ఉంది.
పర్యాయపదాలు : మించి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अधिकार, प्रभाव आदि से परे।
Farther along in space or time or degree.
అర్థం : వెలుపల
ఉదాహరణ : అది ఎప్పటి నుండో బయట కూర్చొని ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
हाथों को घुटनों के बीच किए हुए।
అర్థం : ఇంట్లో కాకుండా
ఉదాహరణ : పదండి బయటకు వెళ్తున్నారు.
किसी वस्तु या सीमा के पार।
Outside a building.
అర్థం : లోపల బాగం కానిది
ఉదాహరణ : ఈ పెట్టె లోపల నల్లగా మరియు బయట పసుపుగా ఉంది.
పర్యాయపదాలు : బైట, వెలుపల
बाहरी भाग में या बाहर की ओर।
On the outside.
ఆప్ స్థాపించండి