అర్థం : ఒక మొక్క దీని పుష్పములు పసుపు రంగులో ఉండి గుండ్రముగా ఉంటాయి
ఉదాహరణ :
అతను తమ పెరట్లో బంతి మొక్కలు నాటుతున్నాడు.
పర్యాయపదాలు : బంతి, బంతి మొక్క
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various tropical American plants of the genus Tagetes widely cultivated for their showy yellow or orange flowers.
marigold