అర్థం : బంగారు తో తయారుచేయబడిన నాణెం
ఉదాహరణ :
హరప్పా త్రవ్వకాలలో కొన్ని బంగారు నాణెములు కూడా లభించాయి.
పర్యాయపదాలు : స్వర్ణ నాణెం
ఇతర భాషల్లోకి అనువాదం :
सोने का बना सिक्का।
वे हर धनतेरस पर सोने का सिक्का खरीदते हैं।Coins made of gold.
goldఅర్థం : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
ఉదాహరణ :
ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
పర్యాయపదాలు : కనకనాణెం, పసిడినాణెం, పుత్తడినాణెం, స్వర్ణనాణెం, హేమ నాణెం
ఇతర భాషల్లోకి అనువాదం :
A former British gold coin worth 21 shillings.
guinea