అర్థం : క్రికెట్ ఆటలో బాలును నాలుగు పరుగులు కొట్టడం
ఉదాహరణ :
ఈరోజు ఆటలో సచీన్ పది నాలుగులు కొట్టాడు.
పర్యాయపదాలు : నాలుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रिकेट के खेल में बल्लेबाज या उसके दल को मिलनेवाला वह चार रन जो गेंद को जमीन से स्पर्शकर सीमा रेखा के पार जाने पर मिलता है।
आज के खेल में सचिन ने दस चौके लगाए।