పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఫలించు అనే పదం యొక్క అర్థం.

ఫలించు   క్రియ

అర్థం : విశిష్ట పరిస్థితిలో పుట్టి పెరగడం

ఉదాహరణ : సకల జంతు _ జీవాలు ప్రకృతి యొక్కఒడిలోనే ఫలిస్తాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

विशिष्ट परिस्थितियों में रहकर बड़े होना।

सभी जीव-जन्तु प्रकृति की गोद में पलते हैं।
पलना, पलना-बढ़ना, पाला-पोसा जाना

అర్థం : ఫలప్రదం కావడం

ఉదాహరణ : శుభకార్యాలు సమయం_సందర్భల్లో ఫలిస్తాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

लाभप्रद होना।

हर शुभ कर्म देर-सवेर फलता ही है।
फल देना, फलना

Derive a benefit from.

She profited from his vast experience.
benefit, gain, profit

అర్థం : చెట్ల పండ్లను ఉత్తత్పి చేయుట.

ఉదాహరణ : ఆ చెట్టు రెండు సంవత్సరాలనుండి కాయలు కాస్తూంది.

పర్యాయపదాలు : కాయలుకాయు, పండ్లు కాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

वनस्पति का फल उत्पन्न करना या फल से युक्त होना।

यह पेड़ जाड़े में फलता है।
फलना, फलियाना

Bear fruit.

The trees fruited early this year.
fruit