అర్థం : స్నేహితులలో అందరికంటే ముఖ్యమైనవాడు.
ఉదాహరణ :
కష్టాలలో కూడా మన వెంట ఉండేది ప్రాణ మిత్రుడు ఒక్కరే.
పర్యాయపదాలు : ఆప్త మిత్రుడు, ప్రాణ మిత్రుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मित्र जिससे बहुत ही घनिष्ठता हो या जिससे अत्यधिक लगाव हो।
घनिष्ठ मित्र की पहचान विपत्ति में ही होती है।