అర్థం : ఉపయోగంతో కూడిన.
ఉదాహరణ :
ప్రభుత్వం ద్వారా నడపబడే అన్ని వ్యవసాయ సంబంధమైన ప్రణాళికలు రైతులకు ప్రయోజనకరమైనవి.
పర్యాయపదాలు : ఫలదాయకమైన, లాభదాయకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Giving an advantage.
A contract advantageous to our country.