పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రదర్శించు అనే పదం యొక్క అర్థం.

ప్రదర్శించు   క్రియ

అర్థం : అందరు చూడటానికి అవకాశం కల్పించేది

ఉదాహరణ : ఈ సినిమా విదేశాల్లో ప్రదర్శించబడుతోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

सिनेमा आदि के दृश्यों को फिल्म पर अंकित करना या फिल्म बनाना।

इस सिनेमा को विदेश में फिल्माया गया है।
फिलमाना, फिल्माना

Record in film.

The coronation was filmed.
film

అర్థం : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట

ఉదాహరణ : ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.

పర్యాయపదాలు : ఆడు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।

आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।
खेलना, पेश करना, प्रस्तुत करना, मंचित करना

Perform (a play), especially on a stage.

We are going to stage `Othello'.
present, represent, stage