అర్థం : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు
ఉదాహరణ :
అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.
పర్యాయపదాలు : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, విరోధి, వైరి, శత్రువు
ఇతర భాషల్లోకి అనువాదం :
दुश्मन या शत्रु होने की अवस्था या भाव।
आपसी दुश्मनी को दूर करने में ही भलाई है।అర్థం : శత్రుత్వము గల మనిషి.
ఉదాహరణ :
శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.
పర్యాయపదాలు : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి, శత్రువు, హింసకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिससे शत्रुता या वैर हो।
शत्रु और आग को कभी कमजोर नहीं समझना चाहिए।అర్థం : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు
ఉదాహరణ :
విరోధులకు దూరంగా ఉండాలి
పర్యాయపదాలు : అభిఘాతకుడు, అహితుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి
ఇతర భాషల్లోకి అనువాదం :