అర్థం : మంచి ఆహారము, బలమైన ఆహార పదార్థం.
ఉదాహరణ :
పౌష్ఠికాహారము తీసుకోవడం వలన శరీరం మరియు మనస్సు ఆహ్లాదకరంగా ఉంటాయి.
పర్యాయపదాలు : పుష్టికార పదార్థము, పోషకాహారము, పౌష్ఠికాహారము
ఇతర భాషల్లోకి అనువాదం :
पुष्टिकारक पदार्थ।
पुष्टई का सेवन करने से शरीर स्वस्थ तथा मन प्रसन्न रहता है।A source of materials to nourish the body.
aliment, alimentation, nourishment, nutriment, nutrition, sustenance, victuals