పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పోయు అనే పదం యొక్క అర్థం.

పోయు   క్రియ

అర్థం : డబ్బాలను వస్తువులతో నింపడం

ఉదాహరణ : డబ్బాలో చెక్కెర వేయడం

పర్యాయపదాలు : వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उँड़ेला जाना।

डिब्बे में शक्कर डल गई।
उँडलना, उड़लना, डलना

అర్థం : ఏవైన ద్రవ పదార్ధాలు నేలపై పడవేయడానికి గల పేరు

ఉదాహరణ : ఈ నూనెలో బల్లి పడింది _ దానిని మురుగు కాలువలో పారబోయి

పర్యాయపదాలు : ఒలకబోయు, ఒలికించు, పారబోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढलकने या बहने में प्रवृत्त करना।

इस तेल में छिपकली गिर गई है - इसे नाली में ढलका दो।
उँड़ेलना, उँडेलना, उड़ेरना, उड़ेलना, ढरकाना, ढलकाना, ढारना, ढालना, ढुलाना

Cause to flow.

The artist flowed the washes on the paper.
flow

అర్థం : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం

ఉదాహరణ : వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు

పర్యాయపదాలు : చల్లు, వెదజల్లు, వ్యాపింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

चूर्ण आदि किसी चीज़ के ऊपर डालना।

चिकित्सक घाव पर दवा बुरक रहा है।
छिड़कना, बुरकना, भुरकना, भुरभुराना

Distribute loosely.

He scattered gun powder under the wagon.
disperse, dot, dust, scatter, sprinkle