అర్థం : రైతుల యొక్క పని.
ఉదాహరణ :
చిఖురీ వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడుభారతదేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం
పర్యాయపదాలు : కమతం, కర్షణం, కృషి, వ్యవసాయం, సాగుబడి, సేద్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
खेतों में अनाज आदि बोने और अनाज पैदा करने का काम।
खेती से ही चिखुरी अपने परिवार का भरण-पोषण करता है।