అర్థం : వివాహ సంబంధం ఖాయం చేసుకోవడానికి అమ్మాయిని చూడటం
ఉదాహరణ :
పెళ్ళి చూపుల తర్వాత పెళ్లి రోజును నిశ్చయించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
विवाह संबंध स्थिर रखने के लिए वर या कन्या को देखने की क्रिया।
बरेखी के बाद ही विवाह का दिन निश्चित किया जाएगा।