అర్థం : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
ఉదాహరణ :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
పర్యాయపదాలు : నిండిన, మొత్తంవున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
Containing as much or as many as is possible or normal.
A full glass.అర్థం : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
ఉదాహరణ :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
పర్యాయపదాలు : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, భర్తియైన, సంపూర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Completed to perfection.
fulfilled