అర్థం : కొన్ని కాడలున్న పువ్వుల్ని దగ్గరచేర్చి పట్టుకోవడానికి వీలుగా దారంతో కట్టిన గుచ్ఛం.
ఉదాహరణ :
అతను నన్ను పుష్పగుచ్ఛంతో ఆహ్వానించాడు.
పర్యాయపదాలు : పూల గుచ్ఛం, పూలగుత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक साथ बँधे हुए फूलों का समूह।
उसने पुष्पगुच्छ देकर मेरा स्वागत किया।