సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చనిపోయిన వ్యక్తి యొక్కకపాలం
ఉదాహరణ : గారడీ వాడు తన జోలె నుండి ఒక పుర్రెను తీశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
मरे हुए व्यक्ति की खोपड़ी।
అర్థం : తల యముకల భాగం.
ఉదాహరణ : బస్సు దుర్ఘటనలో అతని కపాలం తునాతునకలైనది.
పర్యాయపదాలు : కపాలం, పుచ్చె
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सिर की हड्डी।
The bony skeleton of the head of vertebrates.
ఆప్ స్థాపించండి