అర్థం : పూర్వకాలానికి సంబంధించినది.
ఉదాహరణ :
ఆ వస్తుప్రదర్శనశాలలో అనేక ప్రాచీనమైన వస్తువులు ఉన్నాయి.
పర్యాయపదాలు : ప్రాచీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కలియుగంలో నిషేధించబడింది
ఉదాహరణ :
ఆధునిక కాలంలో ప్రజలు పురాతనమైన పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
పర్యాయపదాలు : పురాతనమైనటువంటి
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका करना कलियुग में निषिद्ध है।
आधुनिक समय में लोग कलिवर्ज्य कामों को करने में रुचि लेते हैं।అర్థం : చాలా రోజుల నుండి వుంటున్న
ఉదాహరణ :
పురాతనమైన నివాసస్థానం యజమాని అద్దె ఇంటి నుండి బయటికి వెళ్లగొట్టాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :