అర్థం : పసిడితో ఉన్న కర్ర
ఉదాహరణ :
రామలీలాలో రాముని పల్లకి ముందు ద్వార పాలకుడు బంగారపు కర్రను తీసుకొని వెళ్తున్నాడు.
పర్యాయపదాలు : బంగారపు కర్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
A ceremonial staff carried as a symbol of office or authority.
mace