పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పుట్టు అనే పదం యొక్క అర్థం.

పుట్టు   క్రియ

అర్థం : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట

ఉదాహరణ : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.

పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, కలుగు, జనించు, జనియించు, జన్మించు, వచ్చు, సంభవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्तित्व में आना या जीवन धारण करना।

कृष्ण भगवान ने आधी रात को जन्म लिया।
आना, जनमना, जन्म लेना, जन्मना, पैदा होना, प्रसूत होना

Come into existence through birth.

She was born on a farm.
be born

అర్థం : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం

ఉదాహరణ : నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు

పర్యాయపదాలు : ఉత్పన్నమవు, కలుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात, भाव, विचार आदि का ध्यान पर चढ़ना या स्मरण आना।

मेरे मन में यह बात उठी कि आजकल मीना स्कूल क्यों नहीं आती है?
आना, उठना

Be remembered.

His name comes to mind when you mention the strike.
come to mind, spring to mind

అర్థం : పశువులు కనడం

ఉదాహరణ : గేదె దూడను ఈనింది

పర్యాయపదాలు : ఈనూ, కలుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

भैंस का भैंसे से संयोग होना।

भैंस पड़िया रही है।
पड़ियाना

అర్థం : ప్రతిరోజు సూర్యుడు తూర్పున రావడం

ఉదాహరణ : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, ఉదయించు, ఉద్భవించు, ఏతెంచు, జనించు, జనియించు, పొడతెంచు, ప్రభవించు, వచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

आकाश स्थित ग्रह, नक्षत्रों आदि का क्षितिज से या अपनी जगह से ऊपर आना या दिखाई देना।

सूर्य पूरब में निकलता है।
उअना, उगना, उठना, उदय होना, उदित होना, निकलना

Come up, of celestial bodies.

The sun also rises.
The sun uprising sees the dusk night fled....
Jupiter ascends.
ascend, come up, rise, uprise

అర్థం : గర్భంలో వున్న వాళ్ళు బయటికి రావడం.

ఉదాహరణ : “ఆమె ఏడవ కొడుకు జన్నించిన తరువాత ఒక్కటి కూడా మంచి జరగలేదు.

పర్యాయపదాలు : ఉత్పన్నమవ్వు, జన్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गर्भ से बच्चा बाहर निकालना।

उसने सात बच्चे पैदा किए पर एक भी सुपात्र नहीं निकला।
उत्पन्न करना, जनना, जनमाना, जन्म देना, जन्माना, पैदा करना

Cause to be born.

My wife had twins yesterday!.
bear, birth, deliver, give birth, have