అర్థం : ఎటువంటి ఆధారములేకుండా ప్రజలలో వ్యాపించు వార్త.
ఉదాహరణ :
అప్పుడప్పుడు పుకార్లు ప్రజల మనస్సులో భ్రమను పుట్టిస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నమ్మకం లేనటువంటి
ఉదాహరణ :
ప్రజల నుండి అభ్యర్ధిస్తున్న పుకారు వార్తలు చూసిచూడనట్టు పోండి.
పర్యాయపదాలు : గాలివార్తలు
ఇతర భాషల్లోకి అనువాదం :