సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కింద పడినప్పుడు తగిలేది
ఉదాహరణ : నా గాయంలో నొప్పి పోయింది
పర్యాయపదాలు : గాయం, దెబ్బ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
पेड़ू के नीचे कमर और जाँघ के जोड़ का वह स्थान जहाँ छूने से गिल्टियाँ मालूम होती हैं।
అర్థం : గట్టి వస్తువుతో కొట్టడంవలన అయ్యేది
ఉదాహరణ : అతను లాఠీతో నన్ను గాయపరిచాడు.
పర్యాయపదాలు : అభిఘాతం, అరుసు, అస్రావం, ఈర్మం, కురుపు, క్షణీతువు, గాయం, గుల్ల, ఘాతం, దెబ్బ, పోటికం, మోద, వాపు, వ్రణం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी वस्तु, शरीर आदि पर किसी दूसरी वस्तु के वेगपूर्वक आकर गिरने या लगने की क्रिया (जिससे कभी-कभी अनिष्ट या हानि होती है)।
The act of pounding (delivering repeated heavy blows).
అర్థం : ఒక రకమైన కురుపు చాలా ప్రమాదకరమైంది
ఉదాహరణ : అతని వీపు మీద పుండు వచ్చింది.
एक तरह का फोड़ा जो बहुत घातक होता है।
A painful sore with a hard core filled with pus.
ఆప్ స్థాపించండి