పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిల్లలు అనే పదం యొక్క అర్థం.

పిల్లలు   నామవాచకం

అర్థం : చిన్న వయస్సులో ఉన్న అమ్మాయిలు

ఉదాహరణ : పిల్లలు బొమ్మలతో ఆడుకొంటున్నారు.

పర్యాయపదాలు : బాలకన్య, బాలిక


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटी अवस्था की स्त्री, विशेषकर अविवाहित।

लड़कियाँ गुड़ियों का खेल खेल रही हैं।
कन्या, छोकरी, छोरी, टिमिली, पृथुका, बच्ची, बाला, बालिका, लड़की

A youthful female person.

The baby was a girl.
The girls were just learning to ride a tricycle.
female child, girl, little girl

అర్థం : తల్లి-తండ్రులకు కలిగే బిడ్డలు.

ఉదాహరణ : వారికి ఎంతమంది సంతానం ఉన్నారు ప్రతి పిల్లల కర్తవ్యం వారి తల్లిదండ్రుల సేవచేయడం.

పర్యాయపదాలు : బిడ్డలు, బిడ్దపాపలు, సంతానం, సంతు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का पुत्र या पुत्री।

हर संतान का यह कर्तव्य होता है कि वह अपने माता-पिता की सेवा करे।
आपके कितने बाल-बच्चे हैं?
अनुबंध, अनुबन्ध, अपत्य, अयाल, आकाश-फल, आकाशफल, आल, औलाद, जहु, ताँती, तांती, नुत्फा, प्रसृति, बाल-बच्चा, लड़का-बाला, शाख, शाख़, संतति, संतान, सन्तति, सन्तान

The immediate descendants of a person.

She was the mother of many offspring.
He died without issue.
issue, offspring, progeny

అర్థం : పక్షి యొక్క సంతానం

ఉదాహరణ : పక్షి పిల్లలకు గింజలను ముక్కుతో తీసుకెళ్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चिड़िया का बच्चा।

चिड़िया चूजों को दाना चुगा रही है।
चकुला, चिंगुला, चिड़ौला, चूज़ा, चूजा, चेंचला, चेंचुआ, चेंटुआ

A bird that is still young.

young bird