పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పావనమైన అనే పదం యొక్క అర్థం.

పావనమైన   విశేషణం

అర్థం : బాగా శుభ్రంచేసిన.

ఉదాహరణ : వర్షాకలంలో రోగాల నుండి కాపాడు కొనుటకు శుద్దిచేసిన నీటిని త్రాగవలెను.

పర్యాయపదాలు : నిర్మలముచేయబడ్డ, పరిశుద్ధమైన, పవిత్రమైన, శుద్దిచేయబడ్డ


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह से साफ़ किया हुआ।

बरसात के दिनों में बीमारियों से बचने के लिए परिशोधित जल पीना चाहिए।
परिशुद्ध, परिशोधित, विशुद्ध, विशोधित, शोधित, संशोधित

అర్థం : ధర్మమానుసారం శుద్థంగా ఉండుట.

ఉదాహరణ : కాశీ ఒక పవిత్రమైన స్థలం.

పర్యాయపదాలు : పవిత్రమైన, శుద్ధమైన, శుభ్రపరిచిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो धर्म के अनुसार शुद्ध या महत्व का हो।

काशी एक पवित्र स्थान है।
पवित्र, पाक, पाक़ीज़ा, पाकीजा, पावन, पुण्य, पुनीत, पूत, पूता, मुकद्दस, मुक़द्दस, मेध्य, शुद्ध