పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పారిజాతం అనే పదం యొక్క అర్థం.

పారిజాతం   నామవాచకం

అర్థం : సముద్ర మధన సమయంలో సముద్రంలో నుండి పుట్టిన వృక్షం అది ఇంద్రలోకంలోని నందన వనంలో ఉన్న పూలవృక్షం

ఉదాహరణ : శ్రీ కృష్ణుడు ఇంద్రలోకం నుండి పారిజాత వృక్షాన్ని అపహరించి తనప్రియమైన సత్యభామ వనంలో నాటాడు.

పర్యాయపదాలు : పారిజాతవృక్షం, బంగారుతామరపూలచెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

समुद्र-मन्थन के समय निकला हुआ एक वृक्ष जो इन्द्र के नन्दनकानन में लगा हुआ माना जाता है।

पारिजात वृक्ष को कृष्ण ने इन्द्र से छीनकर अपनी प्रिया सत्यभामा के बाग में लगाया था।
द्रुम, द्रुमेश्वर, पारिजात, पारिजात वृक्ष, पारिजातक

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree