అర్థం : పరీక్ష యొక్క పరిణామము.
ఉదాహరణ :
ఈ సంవత్సరపు పరీక్షా ఫలితాలు చాలా బాగున్నాయి.
పర్యాయపదాలు : పరీక్షా ఉత్తీర్ణత, పరీక్షా ఫలము, పరీక్షా ఫలితములు
ఇతర భాషల్లోకి అనువాదం :
परीक्षा का परिणाम जिससे परीक्षार्थी के उत्तीर्ण या अनुत्तीर्ण होने का पता चलता है।
इस साल का परीक्षा फल बहुत ही अच्छा रहा।