అర్థం : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట
ఉదాహరణ :
శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.
పర్యాయపదాలు : అన్వేషించు, పరిశీధించు, శోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई नई बात, तथ्य आदि का पता लगाना।
वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।అర్థం : ఏదైనా వస్తువును విడమర్చి చూడటం
ఉదాహరణ :
మా పనిని ఒక భాషాజ్ఞాని పరీక్ష చేస్తాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Examine carefully for accuracy with the intent of verification.
Audit accounts and tax returns.అర్థం : ఏవైనా వస్తువులను లేదా మాటల గూర్చి సమగ్రంగా తెలుసుకునేందుకు జాగ్రత్తగా చేయుపని.
ఉదాహరణ :
ఆ సంస్థ తన ఉత్పాదక వస్తువులను పరీశీలన చేసింది.
పర్యాయపదాలు : పరిశీలన చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
छान-बीन या जाँच-पड़ताल करने के लिए कोई वस्तु या बात अच्छी तरह देखना।
यह संस्था अपनी उत्पादित वस्तुओं की समीक्षा कर रही है।అర్థం : ఒక విషయంను సత్యమా , అసత్యమా అని నిర్ణయం చేసేది”
ఉదాహరణ :
శాస్త్రవేత్తలు బ్లాక్ హాల్ మీద పరిశీలన చేస్తున్నారు
పర్యాయపదాలు : పరిశీలన చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.
ఉదాహరణ :
కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.
పర్యాయపదాలు : పరికించు, పరిశీలనచేయు, పరిశీలించు, పరీక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।
सोनार सोने की शुद्धता परखता है।అర్థం : నిర్ధారించుకోవడం
ఉదాహరణ :
ముందుగానే నేను మంచి చికిత్స ద్వారా మంచి పధ్ధతిలో పరీక్ష చేయించుకొన్నాను
ఇతర భాషల్లోకి అనువాదం :
* किसी परीक्षण से गुजरना।
पहले आप किसी अच्छे चिकित्सक से अच्छी तरह से अपना परीक्षण कराइए।