అర్థం : ఏదైనా వస్తువు యొక్క తత్వాన్ని నిర్ణయించడం
ఉదాహరణ :
ఈ చిన్న పనికొరకు నేను దానికి పరిక్షిస్తున్నా అది నా పనికోసం పనికివస్తుందా లేదా అని
పర్యాయపదాలు : పరీక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, व्यक्ति आदि के गुण, दोष को जाँचना कि यह अमुक काम के योग्य है कि नहीं।
इस छोटे से कार्य के जरिए मैं उसको परख रहा हूँ कि वह मेरे काम का है या नहीं।To look at critically or searchingly, or in minute detail.
He scrutinized his likeness in the mirror.అర్థం : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం
ఉదాహరణ :
శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
పర్యాయపదాలు : దేవులాడు, పరీక్షించు, వెతుకు, శోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రతిది సరిగా ఉందా లేదా అని చూడటం
ఉదాహరణ :
అతడు అంగడిలోని నా వస్తువులను పరిశీలిస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि पर लकीर आदि से निशान बनाना।
उसने दूकान की हर वस्तु पर चिह्न बनाया।అర్థం : ఒక అంశాన్ని అన్ని విధాలుగా గ్రహించడం
ఉదాహరణ :
రంజన్ని కొట్టి అతడు తన అన్నహత్యకు సంబంధించి పరిశోదించాడు
పర్యాయపదాలు : పరిక్షించు, పరిశోదించు, విచారించు, శోదించు, సంశోదించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी चोट या अपमान का बदला लेना।
रंजन को मारकर उसने अपने भाई की हत्या का प्रतिशोध लिया।అర్థం : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.
ఉదాహరణ :
కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.
పర్యాయపదాలు : పరికించు, పరిశీలనచేయు, పరీక్షచేయు, పరీక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।
सोनार सोने की शुद्धता परखता है।అర్థం : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం
ఉదాహరణ :
పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.
పర్యాయపదాలు : పరిశోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।
विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।అర్థం : ఏదైనా దొరకనప్పుడు దాని కోసం పదే పదే చూడటం
ఉదాహరణ :
పోలీసులు హత్య చేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
పర్యాయపదాలు : అన్వేషించు, వెతుకు
ఇతర భాషల్లోకి అనువాదం :