అర్థం : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట
ఉదాహరణ :
శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.
పర్యాయపదాలు : అన్వేషించు, పరీక్షచేయు, శోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई नई बात, तथ्य आदि का पता लगाना।
वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।