అర్థం : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం
ఉదాహరణ :
అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.
పర్యాయపదాలు : అసంగతమైనమాట, ఉపయోగంలేని, నిరర్థకవాక్యం, పిచ్చితనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
ఉదాహరణ :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
పర్యాయపదాలు : అవినీతి, దుర్లభం, నిరుపయోగం, విలువలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidnessఅర్థం : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
ఉదాహరణ :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
పర్యాయపదాలు : అనర్హులైన, ఉపయోగంలేని, ఒదగని, తగని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.అర్థం : చేయడానికి యోగ్యంకానిది.
ఉదాహరణ :
-పనికిరాని వ్యక్తికి బాధ్యతలు లేకుండా వున్నాయి.
అర్థం : ఏ పని చేయ్యకపోవడం.
ఉదాహరణ :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
పర్యాయపదాలు : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనిపాటలేని, వ్యర్థమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।అర్థం : అవసరం లేని పని
ఉదాహరణ :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
పర్యాయపదాలు : అనవసరమైన, అవసరం లేని, వ్యర్థమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.అర్థం : ప్రయోజనము లేకపోవడం.
ఉదాహరణ :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
పర్యాయపదాలు : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, నిష్ప్రయోజనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।అర్థం : ప్రయోజనం లేకుండా ఉండటం
ఉదాహరణ :
భారతదేశం అక్కరకురాని హీలను దిగుమతి చేస్తుంది
పర్యాయపదాలు : అక్కరకురాని, ఉపయోగపడని
ఇతర భాషల్లోకి అనువాదం :
(of stone especially) not given a finished form by or as if by hewing.
A house of unhewn grey stone roughly cemented together.అర్థం : మాటలకు సరైన అర్థంలేకపోవడం.
ఉదాహరణ :
పనికిరాని మాటలు వదిలేయాలి.
పర్యాయపదాలు : పొంతనలేని, వృధాప్రలాపం
ఇతర భాషల్లోకి అనువాదం :
जो बकवास से भरा हुआ हो।
बकवासपूर्ण बातें मत करो।Having no intelligible meaning.
Nonsense syllables.