సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నేలపాలు చేయడం
ఉదాహరణ : తను చద్ది నీళ్ళను పాత్రలో నుండి పారబోస్తోంది
పర్యాయపదాలు : ఉలకబోయు, పారబోయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
गिराकर बहाना।
Pour out.
అర్థం : చెత్తను దూరంగా వేయడం
ఉదాహరణ : దివాళీ రోజు మా ఇంట్లోని చెత్తను బయటపడేశాను
పర్యాయపదాలు : పారేయు, విసిరేయు
व्यर्थ जानकर बाहर करना।
Remove unwanted substances from, such as feathers or pits.
అర్థం : పనికిరాని వస్తువులను విసిరేయడం
ఉదాహరణ : ఇంటి బయట చెత్తచెదారము వేశారు
పర్యాయపదాలు : వేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
फेंका हुआ होना।
అర్థం : ఉన్నస్థలం నుండి పక్కకు నెట్టేయడం
ఉదాహరణ : పిల్లాడు ఆడుతూ_ఆడుతూ ఇంకో పిల్లాన్ని పడేశాడు
పర్యాయపదాలు : తోసేయు, దొబ్బేయు, నెట్టేయు, పడదోయు
धक्के से या ठेलकर आगे गिराना या बढ़ाना।
Move with force.
ఆప్ స్థాపించండి