పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిష్కపటమైన అనే పదం యొక్క అర్థం.

నిష్కపటమైన   విశేషణం

అర్థం : మనసులో ఎటువంటి చెడుభావన లేకుండా ఏ విషయాలు దాచుకోకుండా స్పష్టంగా చెప్పడం.

ఉదాహరణ : అతడు నిష్కపటమైన వ్యక్తి.

పర్యాయపదాలు : అమాయికత్వమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

दिल में कोई बात न छुपाते हुए साफ़-साफ़ कहनेवाला।

वह स्पष्टवादी है।
खरतल व्यक्ति दिल के साफ होते हैं।
खरखर, खरतल, स्पष्टवादी