అర్థం : చాలా రోజులు ఉపయోగించకుండా వుండటం
ఉదాహరణ :
మంచి సారాయి తయారు చేయడానికి పండ్లరసాల్ని ఎక్కువరోజులు నిల్వుంచాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
* ऐसा करना कि किण्वन हो।
अच्छी शराब बनाने के लिए फलों के रस का एक लंबे समय तक किण्वन कराओ।