అర్థం : కల్మషం లేకుండ ఉండటం
ఉదాహరణ :
శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించవలెను.
పర్యాయపదాలు : అమలినమైన, శుద్ధమైన, స్వచ్ఛమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें किसी प्रकार का मल या दोष न हो।
वातावरण शुद्ध होना चाहिए।అర్థం : శుద్ధంగా ఉండటం
ఉదాహరణ :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
పర్యాయపదాలు : కల్తీలేని, నిందారహితమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్చమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Free of extraneous elements of any kind.
Pure air and water.అర్థం : కల్తీ లేకుండా ఉండటం
ఉదాహరణ :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
పర్యాయపదాలు : కపటంలేని, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మేఘాలు లేకుండా ఉండుట.
ఉదాహరణ :
రాత్రి సమయమై ఉండెను మరియు నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుండెను.
పర్యాయపదాలు : ప్రశాంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :