అర్థం : ఏ పని చేయ్యకపోవడం.
ఉదాహరణ :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
పర్యాయపదాలు : నిరుద్యోగైన, నిష్ప్రయోజనము, పనికిరాని, పనిపాటలేని, వ్యర్థమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।అర్థం : ఉపయోగించుటకు వీలుకానివి.
ఉదాహరణ :
శిక్షన సమయంలో అనవసర విషయాలను కూడా నేర్పుతారు.
పర్యాయపదాలు : అనవసరగాగల, అవసరంలేని, ఉపయోగంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not formal.
Conservative people unaccustomed to informal dress.