పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిమురు అనే పదం యొక్క అర్థం.

నిమురు   క్రియ

అర్థం : ఏదేని వస్తువు లేక శరీరపు భాగము మొదలైన వాటిపై మెల్ల మెల్లగా చేయి తిప్పుట.

ఉదాహరణ : అమ్మ తమ బిడ్డ చెంపను నిమురుతోంది.

పర్యాయపదాలు : తడుము, దువ్వు, పుడుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या शरीर के अंग आदि पर धीरे-धीरे हाथ फेरना।

माँ अपने बच्चे की पीठ सहला रही है।
सहलाना, सुहराना, सुहलाना, सोहराना

అర్థం : ఒక వైపు నుండి మరో వైపుకు స్పర్శిస్తూ ఉండటం

ఉదాహరణ : అమ్మ తమ బిడ్డ వీపుపై చేయి నుమురుతోంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ओर से दूसरी ओर स्पर्श करते हुए ले जाना।

माँ अपने बच्चे की पीठ पर हाथ फेर रही है।
फिराना, फेरना