అర్థం : ఖాలీ లేకుండా చేయడం
ఉదాహరణ :
కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు
పర్యాయపదాలు : అంతంచేయు, పూర్తిచేయు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।
मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।అర్థం : పూర్తిగా వుండటం
ఉదాహరణ :
ఆకాశం నక్షత్రాలతో నిండివుంది.
పర్యాయపదాలు : పరిపూర్ణంగావుండే
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పాత్రల్లో ఉపయోగార్ధమై అందులో నీళ్ళను పట్టి ఉంచడం
ఉదాహరణ :
అమ్మ కుండలో సుమారు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు నింపుతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
बर्तनों को उपयोग में लाने से पूर्व उसमें पानी भरकर रखना।
माँ घड़े को कम-से-कम चौबीस घंटे अँबासती हैं।అర్థం : సంచిలో ఎక్కువ సమానల్ను పెట్టడం
ఉదాహరణ :
అతను అన్ని సామాన్లను ఒక గోతం సంచిలో కూరాడు
పర్యాయపదాలు : కూరు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెలితి లేకుండా చేయడం
ఉదాహరణ :
అతడు గాలి గుమ్మటంలో ఎక్కువ గాలి నింపుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु के भीतर के भाग का हवा, तरल पदार्थ आदि के भर जाने से अधिक फैल जाना या बढ़ जाना।
यह गुब्बारा बहुत फूलता है।అర్థం : ఏదైనా వస్తువు యొక్క ఖాళీ స్థానం ఏదైనా పదార్ధంతో సంపూర్ణమవడం
ఉదాహరణ :
వర్షపు నీటితో చెరువు నిండింది
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि के खाली स्थान का किसी और पदार्थ के आने से पूर्ण होना।
वर्षा के पानी से तलाब भर गया।అర్థం : సంచులలో సరుకును ఇతరులతో వేయించడం
ఉదాహరణ :
రైతు తన భార్య గోతంసంచిలో ధాన్యాన్ని నింపుతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :