పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిండిన అనే పదం యొక్క అర్థం.

నిండిన   విశేషణం

అర్థం : సీసాలో ఏదైన పదార్థం పై భాగం వరకు వుండటం

ఉదాహరణ : చెరువు నీటితో నిండి వుంది.

పర్యాయపదాలు : పూర్తిగా వున్న, సంపన్నమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जितना अधिक से अधिक समाया जा सकता हो उतना समाया हुआ।

पानी से भरे तालाब में तैरने का मज़ा ही कुछ और होता है।
आपूर, पूरित, भरा, भरा हुआ, मामूर, लबालब

Filled to satisfaction with food or drink.

A full stomach.
full, replete

అర్థం : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం

ఉదాహరణ : ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.

పర్యాయపదాలు : పూర్తిగావున్న, మొత్తంవున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरी तरह से भरा हुआ।

उसने मेरे हाथ में दूध से भरपूर गिलास थमा दिया।
भरपूर

Containing as much or as many as is possible or normal.

A full glass.
A sky full of stars.
A full life.
The auditorium was full to overflowing.
full

అర్థం : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.

ఉదాహరణ : అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.

పర్యాయపదాలు : పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన, సంపూర్ణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पूरी तरह से पूर्ण या भरा हुआ हो या जिसमें कोई कमी न हो।

लालाजी का घर धन-धान्य से परिपूर्ण है।
सेठजी का जन्म धन-धान्य से परिपूर्ण घर में हुआ था।
अभिपूर्ण, अरहित, अवपूर्ण, अशून्य, आपूर्ण, परिपूरित, परिपूर्ण, पूरित, पूर्ण, भरा हुआ, भरा-पूरा, भरापूरा, मुकम्मल, शाद, संकुल, सङ्कुल

Completed to perfection.

fulfilled