అర్థం : దేశం యొక్క సంప్రదాయులు కలిగినది.
ఉదాహరణ :
మనము పౌరసత్వాన్ని సరైన విధముగా ఉపయోగించుకోవాలి.
పర్యాయపదాలు : పౌరత్వం, పౌరసత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी स्थान,देश,या राज्य के नागरिक होने पर प्राप्त होनेवाली सामाजिक स्थिति और राजनीतिक अधिकार।
हमे नागरिकता का सही उपयोग करना चाहिए।The position or status of being a citizen of a particular country.
Bharat does not allow dual citizenship.అర్థం : ఒక దేశం గూర్చి తెలియచేయు చూచికలు.
ఉదాహరణ :
హరప్పా మరియు మొహంజదారో భారతదేశ ప్రాచీన నాగరికతకు ఉదాహరణలు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी जाति या राष्ट्र की वे सब बातें जो उसके सौजन्य तथा शिक्षित और उन्नत होने की सूचक होती हैं।
हड़प्पा और मोहनजोदड़ो भारत की प्राचीन सभ्यता के उत्कृष्ट उदाहरण हैं।