అర్థం : అనేక మందిని ఒకేసారి చేసే హత్య.
ఉదాహరణ :
గుజరాత్ యొక్క గోధరాలో జరిగిన నరసంహారము మన తుచ్ఛమైన మనస్తత్వాన్ని చూపుతుంది.
పర్యాయపదాలు : జనసంహారము
ఇతర భాషల్లోకి అనువాదం :
बहुत से लोगों की एक साथ होने वाली हत्या।
गुजरात के गोधरा में हुआ जनसंहार हमारी संकीर्ण मानसिकता को दर्शाता है।The savage and excessive killing of many people.
butchery, carnage, mass murder, massacre, slaughter