అర్థం : మరమత్తుకు రాకపోవడం
ఉదాహరణ :
నా పదవ పుట్టినరోజు కారు నడుస్తోంది.
పర్యాయపదాలు : ఉపయోగంలో వుండు, పనిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
आचरण या व्यवहार में होना या आना या प्रयोग करने पर आशानुरूप काम करना।
मेरी दस साल पुरानी कार आज भी चल रही है।అర్థం : గతిలో వుండడం
ఉదాహరణ :
గ్రామాల్లో ఇప్పటికి రామాయణ పాఠం నడుస్తూనే వుంది.
పర్యాయపదాలు : చలామణిలో వుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భయపెట్టి చెల్లుబాటగునట్లు చేయుట
ఉదాహరణ :
గ్రామంలో అతని మాటే నడుస్తుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
दबदबा होना या अधिकार, युक्ति, वश, शक्ति आदि का ठीक और पूरा काम करना अथवा परिणाम या फल दिखाना।
गाँव में उसकी बहुत चलती है।