అర్థం : ధర్మగ్రంధాలలో వర్ణించబడిన నాలుగు యుగాలలో మూడవ యుగం
ఉదాహరణ :
భగవంతుడైన కృష్ణుని జన్మ ద్వాపర యుగంలో జరిగింది.
పర్యాయపదాలు : ద్వాపరయుగం
ఇతర భాషల్లోకి అనువాదం :
धर्म-ग्रंथों में वर्णित चार युगों में से तीसरा युग,जो छियासी लाख चार हजार वर्षों का माना जाता है।
भगवान कृष्ण का जन्म द्वापर में हुआ था।