అర్థం : హానికలిగించే వాళ్ళు
ఉదాహరణ :
ద్రోహి వ్యక్తులు దేశాన్ని భయానికి గురి చేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నమ్మకంతో మోసం చేయువారు.
ఉదాహరణ :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
పర్యాయపదాలు : ద్రోహమైన, మోసగాడైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.అర్థం : విరుద్దముగా విద్రోహక పని చేసేవాడు.
ఉదాహరణ :
శత్రువైన రాజేష్ తమ స్నేహితుడికి కూడా అపాయాన్ని తలపెట్టాడు.
పర్యాయపదాలు : అభిఘాతకుడైన, ఒప్పనివాడైన, పగధారియైన, పగవాడైన, ప్రత్యర్థియైన, విపక్షుడైన, విరోధియైన, వైరియైన, శత్రువైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Boldly resisting authority or an opposing force.
Brought up to be aggressive and defiant.