అర్థం : ఒక నీరుకాయ
ఉదాహరణ :
రాము దోసకాయ కూర మరియు రొట్టెలు చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కొద్ది పొడువుగా ఉండి కొద్ది బరువుగా ఉండి తీగకు కాసే కాయ
ఉదాహరణ :
గ్రీష్మ ఋతువులో ప్రజలు దోసకాయను తినటానికి ఇష్ట పడతారు.
పర్యాయపదాలు : కీరదోసకాయ
ఇతర భాషల్లోకి అనువాదం :
एक लंबा, पतला फल जो बेल पर लगता है।
गर्मी के मौसम में लोग ककड़ी खाना पसंद करते हैं।