అర్థం : క్రోధంగా
ఉదాహరణ :
యజమాని చూపు చూడటంతో పనిమనిషి జారుకుంది
పర్యాయపదాలు : చూపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కంటి చూపు చాలా చురుకుగా ఉండుట.
ఉదాహరణ :
గద్ద దృష్టి చాలా చురుకుగా ఉంటుంది.
పర్యాయపదాలు : చూపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కంటి ద్వారా చేసే పని
ఉదాహరణ :
అతని అస్థిరమైన చూపులు ఆకర్షించేవిగా వున్నాయి
పర్యాయపదాలు : చూపులు
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of directing the eyes toward something and perceiving it visually.
He went out to have a look.