పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుష్టుడు అనే పదం యొక్క అర్థం.

దుష్టుడు   నామవాచకం

అర్థం : తప్పు పని చేసే వ్యక్తులు.

ఉదాహరణ : మనము చెడ్డవాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.

పర్యాయపదాలు : చెడ్డవాడు, దుండగుడు, దురాచారుడు, దుర్మార్గుడు, నీచుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A wicked or evil person. Someone who does evil deliberately.

scoundrel, villain

దుష్టుడు   విశేషణం

అర్థం : పరమ దుర్మార్గమైన లేదా చాలా పెద్ద నీచుడు

ఉదాహరణ : మనం దుష్టులైన ప్రజలకు దూరం ఉండాలి

పర్యాయపదాలు : దుర్మార్గుడు, నీచుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

परम दुष्ट या बहुत बड़ा पाजी।

हमें हरामज़ादे लोगों से दूर ही रहना चाहिए।
हरामज़ादा, हरामजादा, हरामी

Morally bad in principle or practice.

wicked